నవీన్ యాదవ్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం

నవీన్ యాదవ్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం

HYD: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కౌంటింగ్‌ సెంటర్‌కు కూతవేటు దూరంలోనే నవీన్ ఇల్లు ఉండడంతో భారీగా అభిమానులు అతడి ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో నవీన్ యాదవ్ లీడ్‌లో ఉండడంతో కార్యకర్తలు, అభిమానులు సంబరాలకు సిద్దమవుతున్నారు.