ఏయూలో కాంగ్రెస్ అనుచరులపై కక్ష సాధింపు ఆరోపణలు
VSP: ఏయూ కాంగ్రెస్ సానుభూతిపరులపై కక్ష సాధింపుకు కేంద్రంగా మారిందని తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రియాంక దండి ఆరోపించారు. యూనివర్సిటీ యాజమాన్యం కాంగ్రెస్ అనుచరులను వేధిస్తోందని, పార్టీ గురించి మాట్లాడితే ఉద్యోగాలు కోల్పోతారని హెచ్చరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత వైస్ ఛాన్సెలర్ ఆర్ఎస్ఎస్ అనుబంధుడని ఇవాళ అరోపించారు.