లింగపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే

లింగపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే

ఏలూరు జిల్లా లింగపాలెంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రహదారి నిర్మాణ పనుల నాణ్యతను నిశితంగా పర్యటించారు. నిత్యం ట్రాఫిక్ ఉండే ఈ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.