‘పొరుగువారి హక్కులు’ కార్యక్రమం పోస్టర్ల ఆవిష్కరణ

‘పొరుగువారి హక్కులు’ కార్యక్రమం పోస్టర్ల ఆవిష్కరణ

GNTR: జమాఅతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘పొరుగువారి హక్కులు’ కార్యక్రమం ప్రచారార్థం వాల్ పోస్టర్లను ఆదివారం మంగళగిరిలోని జేఐహెచ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జమాఅతె ఇస్లామీ హింద్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇరుగుపొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు.