బీజేపీ ప్రభుత్వ కరపత్రాలను పంపిణీ చేసిన రాష్ట్ర నాయకుడు

KMR: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వివరాల్లో తెలిపే కరపత్రాలను ఆదివారం నాగిరెడ్డిపేటలో బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన స్థానిక నాయకులతో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందజేశారు. ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు మహిళలకు పంపిణీ చేసిందని తెలిపారు.