ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్@12PM

➢ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్పు వెల్లడించిన జిల్లా కోర్టు
➢ జిల్లా నూతన ఎస్పీగా నచికేత్ బాధ్యతలు స్వీకరణ
➢ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాధవి
➢ సీఎం సహాయనిది పేదలకు వరం: ఎమ్మెల్యే అరవ శ్రీధర్