చంద్రబాబుది పబ్లిసిటీ మాత్రమే: వెల్లంపల్లి

చంద్రబాబుది పబ్లిసిటీ మాత్రమే: వెల్లంపల్లి

AP: ఆలయాల విషయంలో సీఎం చంద్రబాబుది పబ్లిసిటీ మాత్రమేనని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుయ్యబట్టారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టడం తప్ప హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం, ప్రైవేట్ ఆలయాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాశీబుగ్గ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత  అని అన్నారు.