'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

JGL: కురుస్తున్న వర్షాలకు వాగులు వంతెనలు పొంగిపొర్లు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు . ధర్మపురి మండలంలో కురిసిన భారీ వర్షాల వల్ల నీట మునిగిన ఆకుసాయిపల్లె లోలెవెల్ వంతెన, ధర్మపురి, రాయపట్నం గోదావరి నది వరదను పరిశీలించారు.