బడ్జెట్ కూర్పుపై చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి

బడ్జెట్ కూర్పుపై చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి

ATP: అసెంబ్లీ సమావేశాల్లో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా బడ్జెట్ కూర్పుపై  ఆయాశాఖ మంత్రులు, అధికారులతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు నిధులు కేటాయింపులపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు.