VIDEO: బీజేపీ అధ్యక్షుడి ముందస్తు అరెస్ట్

RR: చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె నిద్ర కార్యక్రమం అనంతరం సచివాలయం ముట్టడికి బీజేపీ అధ్యక్షుడు బయలుదేరుతుండగా.. మొయినాబాద్ పోలీసులు అడ్డుకొని ముందస్తు అరెస్టు చేసి మొయినాబాద్ పీఎస్‌కు తరలించారు. దీంతో మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు.