VIDEO: జనతా వారధిలో ఫిర్యాదు.. అధికారుల స్పందన
E.G: కొంతమూరులో తాగునీటి ఎద్దడిపై BJP 'జనతా వారధి' ద్వారా ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. సమస్యను PGRSలో నమోదు చేయగా, బుధవారం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, నీటి సరఫరా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కో కన్వీనర్ ఏసు పాల్గొన్నారు.