VIDEO: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ మొదటి కౌన్సిల్ సమావేశం

VIDEO: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ మొదటి కౌన్సిల్ సమావేశం

JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మొదటి కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించబడింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా హాజరై ప్రత్యేకంగా పాల్గొన్నారు. కొత్త కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పట్టణ అభివృద్ధి, సేవల ప్రణాళికలపై చర్చ నిర్వహించబడింది.