ఆపదమిత్ర మాస్టర్ ట్రైనర్‌గా రత్నగిరి యువకుడు ఎంపిక

ఆపదమిత్ర మాస్టర్ ట్రైనర్‌గా రత్నగిరి యువకుడు ఎంపిక

సత్యసాయి: రొళ్ల మండలంలోని రత్నగిరి గ్రామానికి చెందిన పరమేష్ భువనేశ్వర్‌లో ఒడిస్సా విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో, జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థల సమన్వయంతో 21 రోజులపాటు జరిగిన ఆపదమిత్ర మాస్టర్ ట్రైనర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ కనబరచడంతో ఆపదమిత్ర మాస్టర్ ట్రైనర్‌గా ఎంపికయ్యారు.