జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

KMM: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మధిర జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను జూనియర్ సివిల్ జడ్జి దీప్తి ఎగరవేశారు. అనంతరం జెండాకు వందనం చేసి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది న్యాయవాదులు, స్థానికులు పాల్గొన్నారు.