VIDEO: భావోద్వేగాలకు లోనుకాకండి: కేటీఆర్

VIDEO: భావోద్వేగాలకు లోనుకాకండి: కేటీఆర్

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని అభ్యర్థుల హామీలపై విమర్శలు చేశారు. గెలిపించకపోతే చస్తామంటూ... కొందరు అభ్యర్థులు డ్రామాలు చేస్తారు, వాటిని నమ్మకండి” అని ప్రజలను అప్రమత్తం చేశారు. ఎన్నికల సమయంలో భావోద్వేగాలకు లోనుకాకుండా పనితీరు, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన సూచించారు.