తాత్కాలికంగా పలు రైళ్ల రద్దు

తాత్కాలికంగా పలు రైళ్ల  రద్దు

WGL: సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 7 వరకు శాతవాహన, గోల్కొండ, కృష్ణా, పాసింజర్ రద్దు చేయబడినది. ఇంటర్ సిటీ ఎక్సప్రెస్ సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు రద్దు చేయబడినది. కావున ప్రయాణికులు గమనించి, ప్రయాణ మార్పులను చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.