'కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు'

MHBD: కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన తప్పవని తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్‌ను పరిశీలించారు. వ్యాపారులు మానవ దృక్పథంతో రైతులకు మేలు చేసే వాణిజ్య కార్యక్రమాలు కొనసాగించాలని కలెక్టర్ సూచించారు.