VIDEO: ప్రారంభమైన ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్

NTR: విజయవాడలో SRR ఇంటర్నేషనల్ ఓపెన్ అండ్ బ్లిట్జ్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ గురువారం ప్రారంభమైంది. రష్యా, కెనడా, కెన్యా, USA నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన శాప్ ఛైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ.. AP నుంచి ప్రపంచస్థాయి గ్రాండ్‌మాస్టర్స్ రాణించడం గర్వకారణమని, చదరంగం మానసిక స్థైర్యానికి దోహదమని చెప్పారు.