VIDEO: ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై ఎంపీ రియాక్షన్

VIDEO: ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై ఎంపీ రియాక్షన్

HYD: డ్రగ్స్ నెట్ వర్క్‌పై నిఘా పెంచామని MP మల్లు రవి అన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై ఎంపీ స్పందించి మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకుంటున్నా ఇతర దేశాల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతోందని, డ్రగ్స్ కేసులో ఎంతటి వారున్నా సరే వదలమని అన్నారు. డ్రగ్స్ వాడినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.