VIDEO: మాదాపూర్ డీసీపీ రితీరాజ్ ఆధ్వర్యంలో 2K రన్

VIDEO: మాదాపూర్ డీసీపీ రితీరాజ్ ఆధ్వర్యంలో 2K రన్

RR: పోలీసులకి మానసిక వ్యాయామంతో పాటు శారీరిక వ్యాయామం ఎంతో అవసరమని మాదాపూర్ డీసీపీ రితీరాజ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అనే నినాదంతో 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీసీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు,ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ మహిళా పోలీసులు పాల్గొన్నారు.