ఏప్రిల్ 4న మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక

ఏప్రిల్ 4న మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక

NRML: కోరం లేక రెండు సార్లు వాయిదా పడ్డ ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఏప్రిల్ 4న నిర్వహించాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఖానాపూర్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ తెలిపారు.