కమలాపురంలో రోడ్డు ప్రమాదం

కమలాపురంలో రోడ్డు ప్రమాదం

KDP: కమలాపురం మండలంలో కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొనడంతో వల్లూరుకు చెందిన వ్యక్తి గాయపడ్డాడు. వల్లూరు నుంచి కమలాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ ద్వారా క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.