'అసత్య ప్రచారాలు చేస్తే సహించం'

'అసత్య ప్రచారాలు చేస్తే సహించం'

కోనసీమ: బిక్కవోలు ఆసుపత్రి ప్రహరీ గోడపై అనపర్తి మాజీ MLA సూర్యనారాయణ రెడ్డి అసత్యాలు చెప్పడం సరి కాదని, చేసిన ఆరోపణలు ఆసుపత్రి వద్దకు వచ్చి నిరూపించాలని కూటమి నాయకులు శ్రీనివాస్, చిట్టిబాబు చౌదరి పేర్కొన్నారు. శనివారం అనపర్తి ప్రెస్ క్లబ్ వద్ద వారు మాట్లాడారు. అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.