BREAKING: టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు టిమ్ డేవిడ్ (74), మార్కస్ స్టోయినిస్(64) మెరుపులు మెరిపించారు. దీంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. భారత్ లక్ష్యం 187.