'ఇరాన్ పై యుద్ధాన్నివిరమించుకోవాలి '

'ఇరాన్ పై యుద్ధాన్నివిరమించుకోవాలి '

WGL: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వరంగల్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం కూడలిలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో SKM నాయకులు రాచర్ల బాల రాజు, ఇసంపల్లి బాబు, సోమిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.