VIDEO: ఆకట్టుకున్న విద్యార్థుల ఆకృతుల ఎగ్జిబిషన్
AKP: నర్సీపట్నం PRTU ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు తయారుచేసిన ఆకృతులు, పెయింటింగులతో శుక్రవారం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ను పలువులు ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలల విద్యార్థులు సందర్శించి ఆకృతులను ఆసక్తిగా తిలకించారు. సాయంత్రం ప్రత్యేకంగా జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.