శంషాబాద్ నుంచి వెళ్లే 13 విమానాలు రద్దు

శంషాబాద్ నుంచి వెళ్లే 13 విమానాలు రద్దు

TG: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 13 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ, బెంగళూరు సహా పలు నగరాలకు వెళ్లాల్సిన విమానాలు సాంకేతిక సమస్యతో రద్దు అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.