'కౌలు రైతులకూ 'అన్నదాత సుఖీభవ' ఇవ్వాలి'

'కౌలు రైతులకూ 'అన్నదాత సుఖీభవ' ఇవ్వాలి'

W.G: తాడేపల్లిగూడెం మండలం ఇటుకలగుంటలో ఇవాళ జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోపాలన్ మాట్లాడారు. రాష్ట్రంలో వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకే  'పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ' పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి సాయం అందకపోతే మనుగడ కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.