అన్నవరం గ్రామంలో ఒక వ్యక్తిపై కత్తితో దాడి

అన్నవరం గ్రామంలో ఒక వ్యక్తిపై కత్తితో దాడి

NLR: జలదంకి మండలం అన్నవరం గ్రామ పంచాయతీ చెందిన వేల్పుల మల్లిఖార్జునపై అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దుండగుల నుంచి తప్పించుకుని మల్లిఖార్జున స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై లతీఫున్నిసా సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.