పలు మండలాల్లో కురిసిన మోస్తరు వర్షం

ADB: గాదిగూడ, నార్నూర్ మండలాల్లో ఆదివారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. ఈ సందర్బంగా అప్రమత్తమైన విద్యుత్తు శాఖ అధికారులు కొద్దిసేపు కరెంటు సరఫరాను నిలిపివేశారు. రెండు రోజులు వరుసగా వర్షాలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రాకపోకలు అక్కడికక్కడే ఆగిపోయారు. మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు HYD వాతావరణ శాఖ తెలిపింది.