పడమటి సోమారంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
BHNG: బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు సోమవారం మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థి బద్దం అంజయ్య తదితరులు ఉన్నారు.