VIDEO: ఇంటర్ పరీక్షలకు 196 మంది గైర్హాజర్
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. శుక్రవారం 54 సెంటర్లలో నిర్వహించిన ఫిజిక్స్ టు పరీక్షకు 11841 మంది హాజరై, వివిధ కారణాలతో 196 మంది గైర్ హాజరైనట్లు పరీక్షల అధికార యోహాను అధికారులు ప్రకటించారు. జిల్లాలో ఎక్కడ మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.