'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'

'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'

ASR: గ్రామ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని కొయ్యూరు డిప్యూటీ ఎంపీడీవో టీ. శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం రేవళ్ల, కొయ్యూరు గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయా సచివాలయాల్లో రికార్డులను పరిశీలించారు. మూమెంట్ రిజిస్టర్, హాజరు పట్టీ తనిఖీ చేశారు. హౌసింగ్ సర్వే కార్యక్రమం పక్కాగా చేపట్టాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.