హైదరాబాద్ అంటేనే సంస్కృతుల సంగమం

హైదరాబాద్ అంటేనే సంస్కృతుల సంగమం

HYD పేరు వినగానే మొదట గుర్తొచ్చేది చార్మినార్. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన ఈ కట్టడం నగరానికి చిహ్నం. దీనికి సమీపంలోనే ఉన్న గోల్కొండ కోట ఆ కాలపు ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. గంగా-జమునా తెహజీబ్. హిందూ, ముస్లిం సంస్కృతులు ఇక్కడ ఎంతో సామరస్యంగా కలిసి ఉంటాయి. తెలుగు, ఉర్దూ భాషల కలయికతో పుట్టిన 'హైదరాబాదీ హిందీ' భాష ఇక్కడి ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతుంది.