కార్మికులకు ఉత్తమ శ్రమ శక్తి పురస్కారాలు

కార్మికులకు ఉత్తమ శ్రమ శక్తి పురస్కారాలు

MBNR: మేడేను పురస్కరించుకుని కార్మికులకు ఉత్తమ శ్రమ శక్తి పురస్కారాలు ఇవ్వనున్నట్లు గురువారం కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 15 లోపు ఆసక్తి గల కార్మికులు, యాజామాన్యాలు జిల్లా కేంద్రంలోని ఉప కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు WWW.LABOUR.TELANGANA.GOV.IN సంప్రదించాలన్నారు.