తూప్రాన్‌లో బడిబాట కార్యక్రమం

తూప్రాన్‌లో బడిబాట కార్యక్రమం

MDK: తూప్రాన్‌లో ఎంపీపీఎస్ హెచ్ఎం పట్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను (LKG ,UKG) ప్రారంభించినట్లు తెలిపారు. మూడేళ్లు నిండిన, ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు పంపి డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు.