బొంతలకోటికి నేషనల్ గ్లోరీ అవార్డు అందజేత

బొంతలకోటికి నేషనల్ గ్లోరీ అవార్డు అందజేత

VZM: వినూత్న బోధన పద్ధతుల రూపకర్త, జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ బొంతలకోటి శంకరరావు ఆదివారం రాత్రి విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ దూరదర్శన్ సోషల్ అక్టివిస్ట్ డాక్టర్ పురోహిత్, పూరి జగన్నాథ ఆలయ ప్రధాన పీఠాధిపతులు భవాని దాస్ మహారాజ్ పూర్వ వైస్ చాన్సులర్స్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఆచార్యులు చేతులమీదుగా నేషనల్ గ్లోరీ అవార్డును అందుకున్నారు.