VIDEO: పాడె మోసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

VIDEO: పాడె మోసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

JN: పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి తండ్రి రామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం నిర్వహించిన అంత్యక్రియలో పాల్గొని వారి పాడే మోసారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎర్రబెల్లి అన్నారు. వారి వెంట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పసునూరి నవీన్ తదితరులున్నారు.