డిసెంబర్ 1 నుంచి 2,620 కొత్త లిక్కర్ షాపులు

డిసెంబర్ 1 నుంచి 2,620 కొత్త లిక్కర్ షాపులు

TG: రాష్ట్రంలో 2025-27 సంవత్సరానికి కేటాయించిన 2,620 మద్యం షాపులు డిసెంబర్ 1న ప్రారంభం కానున్నాయి. ఎక్సైజ్ శాఖ నూతన లైసెన్సుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. దరఖాస్తుల సంఖ్య గతంతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ.. లైసెన్స్ ఫీజు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కొంత పెరిగింది. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త మద్యం షాపులు రాబోయే 3 నెలలు అమ్మకాలతో కళకళరామ ఉంటుంది.