VIDEO: వరంగల్‌లో కారు బీభత్సం

VIDEO: వరంగల్‌లో కారు బీభత్సం

WGL: ఖిల్లా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంప్ వద్ద మంగళవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి మల్లన్న వైన్స్‌లోకి దూసుకుపోయిన కారు ప్రమాదసమయంలో వైన్స్ ముందు పబ్లిక్ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. వైన్స్ బోర్డు, ఆటో రీక్ష డ్యామేజ్ అయ్యాయి. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి పోలీసులు విచారణ చేపట్టారు.