మార్కెట్ యార్డులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, చేసిన కలెక్టర్
BDK: బూర్గంపాడు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, కొనుగోలు ప్రక్రియపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.