'సారవకోటలో 85 శాతం ఇంటి పన్ను వసూలు'

'సారవకోటలో 85 శాతం ఇంటి పన్ను వసూలు'

SKLM: సారవకోట మండలంలో 85 శాతం ఇంటి పన్ను వసూలు చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో అప్పన్న తెలిపారు. మండలంలోని 35 పంచాయతీల నుంచి రూ.48 లక్షల వరకు ఇంటి పన్ను వసూలు చేశామని, మిగిలిన మొత్తాన్ని వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రజలు పన్నులు చెల్లించి సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.