రైతులు సమగ్ర భూసర్వేకు సహాకరించాలి: జేసీ

రైతులు సమగ్ర భూసర్వేకు సహాకరించాలి: జేసీ

రైతులు సమగ్ర భూ సర్వేకు సహకరించాలని తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్. చిన్న రాముడు కోరారు. కడియం మండలం దుళ్ళ గ్రామంలో శుక్రవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన సమగ్ర భూ సర్వే పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ భూమి కలిగిన ప్రతి ఒక్కరైతు తమ యొక్క భూవివరాలు తెలుపుతూ సర్వే అధికారులకు సహాకరించాలని కొరారు.