గ్రేట్.. 100 ఏళ్ల వయసులోనూ కష్టపడుతుంది

గ్రేట్.. 100 ఏళ్ల వయసులోనూ కష్టపడుతుంది

మన్యం: కురుపాం మండలం తోటగూడకు చెందిన ఓ వృద్దురాలిని చూసి ఎవరైన ఆచార్యపోవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే 100 సంవత్సరాలు పైబడిన ఈ ముసలమ్మ కొండపనులు, పోడుపనులు ఇప్పటికీ చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. పనులు చెయ్యడమే కాక వచ్చేటప్పుడు వంటకు కట్టెలు మోసుకుని వస్తుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.