VIDEO: 'ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్లే సంక్షోభం'

VIDEO: 'ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్లే సంక్షోభం'

అన్నమయ్య: ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌కు ఇవ్వడం వల్లే ఇండిగోకు ఈ దుస్థితి వచ్చిందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మన ప్రాంత పౌరవిమానయాన శాఖ మంత్రి తలదించుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్‌కు అప్పగిస్తే అలాంటి సంక్షోభం తప్పదని ఎస్. కొటలో జరిగిన వైసీపీ సమావేశంలో హెచ్చరించారు.