నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
W.G: లోసరిలో నిర్మిస్తున్న ఉపకేంద్రానికి కొత్త లైన్ల ఏర్పాటు నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లోసరి పరిశ్రమల లైను, లోసరి దయ్యాలతిప్ప, నాగేంద్రపురం, తోకతిప్ప, బర్రెవానిపేట గరవళ్లదిబ్బ గ్రామాలకు ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు.