సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: రావు పద్మ
HNK: విద్యుత్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు సహకార నగర్ బస్తీ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు సమ్మేళనానికి హాజరు కావాలని నేడు దీన్ దయాల్ నగర్లో ప్రజలకు మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మహిళలు బొట్టుపెట్టి ఆహ్వానించారు. ధర్మం, ఐక్యత కోసం జరిగే సమ్మేళనంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.