రోడ్డు ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..?

రోడ్డు ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..?

RR: మీర్జాగూడ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యక్షసాక్షి మాట్లాడారు. తన పేరు వినయ్ అని, ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నానన్నారు. ఉదయం తాండూర్‌లో RTC బస్సు ఎక్కి డ్రైవర్ వెనుక ఆరో సీట్లో కూర్చున్నానని, టిప్పర్ డ్రైవర్ వేగంగా వచ్చి ఢీకొట్టాడన్నారు. ముందు సీట్‌లో ఉన్న ముగ్గురు అక్కచెల్లెలు తన ముందే మృతి చెందారన్నారు.