చిన్నకోడూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

సిద్దిపేట: చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్‌ను సీపీ అనురాధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సీడీ ఫైల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ అన్ని రికార్డులు సమయానికి అప్డేట్ చేయాలని, పనుల్లో ఖచ్చితత్వం, క్రమశిక్షణ పాటించాలని సిబ్బందికి సూచించారు.