VIDEO: 'పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం'

VIDEO: 'పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం'

ప్రకాశం: రాష్ట్రంలో మహిళా ఉద్యోగస్తులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. ఆదివారం జరుగుమల్లి మండలంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కృతజ్ఞత సమావేశంలో మంత్రి స్వామి ఈ విషయాన్ని వెల్లడించారు. సాగర్ జలాలు కొండపి నియోజకవర్గానికి వస్తాయని, పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామన్నారు.